అమెరికా ‘డాలర్’, బ్రిటన్ ‘పౌండ్’, యూరోపియన్ యూనియన్స్ ‘యూరో’ తరహాలో ఇండియా కూడా రూపాయికి ఒక సింబల్‌ను ఖరారు చేసింది. దీంతో కరెన్సీకి సింబల్ ఉన్న అతి కొద్ది దేశాల సరసన మన దేశం కూడా చేసింది. ఈ సింబల్ డిజైన్‌ను ముంబయి ఐఐటీకి చెందిన ఉదయ్‌కుమార్ రూపొందించారు. |